ETV Bharat / state

పి.వి.సింధును సత్కరించిన విశాఖ ఉక్కు యాజమాన్యం - delhi

విశాఖ ఉక్కు యాజమాన్యం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సత్కరించింది.

సింధు
author img

By

Published : Sep 4, 2019, 9:09 PM IST

విశాఖ ఉక్కుకు బ్రాండ్ అంబాసిడర్​ పి.వి.సింధును దిల్లీలో విశాఖ ఉక్కు యాజమాన్యం సత్కరించింది. కార్యక్రమానికి కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్ హాజరయ్యారు. కార్యక్రమానికి ఉక్కు సీఎండీ , డైరెక్టర్లు, సింధు తండ్రి హాజరయ్యారు.

ఇది కూడా చదవండి.

ఈనెల 6న శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన

Intro:AP_CDP_30_04_VINAYAKA_NIMAJJANAM_AP10121

Body:కడప జిల్లా మైదుకూరులో వినాయక నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది వినాయక చవితి మూడో రోజు మండపంలో ప్రతిష్టించిన ప్రతిమలను ట్రాక్టర్ లపై ఏర్పాటుచేసి పురవీధుల్లో ఊరేగింపు చేశారు మహిళల సైతం ఊరేగింపు లో పాల్గొని రంగులు చల్లుకున్నారు. పిల్లలు యువకులు కేరింతలు వేస్తూ బ్యాండ్ మేళాలతో అనుగుణంగా చిందులు వేశారు బాణాసంచా కాల్చుతూ సందడి చేశారు మహిళలు కోలాటంతో ఆకట్టుకున్నారు ఒక వైపు వచ్చి వర్షం పడుతున్న ఖాతరు చేయకుండా ఊరేగింపు లో పాల్గొని భక్తిని చాటుకున్నారు

Conclusion:Note : సార్ వీడియో ఫైల్ ను ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.