ఇదీ చదవండి
పెట్రోల్ ధరల పెరుగుదలపై జనాభిప్రాయం.. - petrol prices updates
పెట్రోలు ధరలు పెరగడంపై సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కరోనాతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందిపడుతున్న తరుణంలో రోజురోజుకు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంపై మండిపడుతున్నారు. సెంచరీ కొట్టిన పెట్రోల్ ధరపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రంగాలపైనా పెరిగిన ఇంధన భారం పడుతోందంటున్న బెజవాడ వాసుల స్పందన.
పెట్రోలు ధరలు
ఇదీ చదవండి
మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు