ETV Bharat / state

బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సమావేశం - legislature

శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై శాసనసభాపతి, మండలి ఛైర్మన్ అధ్యక్షతన ఇవాళ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, అసెంబ్లీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

బడ్జెట్ సమావేశాలపై నిర్వహణపై సమావేశం
author img

By

Published : Jul 9, 2019, 9:19 AM IST

Updated : Jul 9, 2019, 1:01 PM IST

శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సమావేశ జరిగింది. శాసనసభాపతి, మండలి ఛైర్మన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సభావ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, అసెంబ్లీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలు ఎన్నిరోజులు జరగాలనే అంశంపై ఈ నెల 11న బీఏసీ సమావేశం జరగనుంది. ఈ నెల 12న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ సమావేశాలపై నిర్వహణపై సమావేశం
బడ్జెట్ సమావేశాలపై నిర్వహణపై సమావేశం

ఇదీ చదవండి : పార్టీకి టాస్క్ మాస్టర్స్ కావాలి...షో చేసే వాళ్లు కాదు : కేశినాని నేని

Intro:విజయనగరం జిల్లా పాత బొబ్బిలి కూడలి వద్ద రోడ్డు ప్రమాదం ఒకరి మృతి


Body:బొబ్బిలి నుంచి పార్వతిపురం వైపు కారులో వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు


Conclusion:మృతుడు సీతానగరం మండలం పెదపూడి కెమెరా పరమేశ్వరరావు గా ఆయన వద్దన్న ఆధారాలబట్టి చెబుతున్నాయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Last Updated : Jul 9, 2019, 1:01 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.