ETV Bharat / state

'ప్రకాశం' నుంచి దిగువకు 4.47 లక్షల క్యూసెక్కులు

ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. అధికారులు 70 గేట్లను 9 అడుగుల మేర ఎత్తి.. 4 లక్షల 47 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద ప్రవాహం 12 అడుగులుగా ఉండగా... మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు.

prakasam-barrage-water-flow
author img

By

Published : Aug 15, 2019, 7:26 PM IST

ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు కొనసాగుతున్న వరద ప్రవాహం

.

ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు కొనసాగుతున్న వరద ప్రవాహం

.

Intro:ap_rjy_36_15_rakha bandh_av_ap10019. తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం సెంటర్


Body: యానాంలో రాఖీపౌర్ణమి


Conclusion:అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీకగానిలిచే రాఖీ పండుగను కేంద్రపాలిత యానాంలో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.. పుదుచ్చేరి ఆరోగ్యశాఖమంత్రి మల్లాడి కృష్ణారావుకు యానాం డిప్యూటి కలెక్టర్ శివరాజ్మీనాకు బ్రహ్మకుమారీ సంస్థ సభ్యులు రాఖీలుకట్టి మిఠాయి అందజేశారు...ఉదయంనుంచే చెల్లెల్లురాఖీలుతో సిద్ధంగాఉండి తమకు అన్నివేళలా అండదండగా ఉండే అన్నాతమ్ముల చేతులకు రాఖీలుకట్టి ఆశీర్వదంతోసుకుంటున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.