ETV Bharat / state

క్రికెట్​పై ప్రేమతో.. తాత సొమ్ము చోరీ చేసిన మనవడు

కృష్ణా జిల్లా కంచికచర్లలోని వసంతకాలనీలో ఓ రైతు ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు.

చోరీ
author img

By

Published : Jul 13, 2019, 7:59 PM IST

చోరీ కేసును ఛేదించిన పోలీసులు

పొలం కొనుగోలు నిమిత్తం బీరువాలో దాచిన డబ్బును... మనవడే చోరీ చేసిన కేసును కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు ఛేదించారు. స్థానిక వసంత కాలనీలో జానీ బాషా అనే వ్యక్తి పొలం కొనుగోలు నిమిత్తం 10 లక్షల సొమ్మును బీరువాలో దాచి ఉంచాడు. విషయాన్ని గమనించిన మనవడు మహ్మద్.. బీరువా తాళం పగలగొట్టి నగదును దొంగతనం చేశాడు. విలువైన సెల్ ఫోన్, క్రికెట్ పై ఉన్న మక్కువతో క్రికెట్ కిట్ కొనుగోలు చేశాడు. అనుమానించిన పోలీసులు అతని నుంచి 9 లక్షల 61 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నందిగామ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. క్రికెట్ పై ఉన్న మక్కువతోనే అకాడమీలో చేరేందుకే దొంగతనం చేసినట్లు నిందితుడు మహ్మద్ ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి

పద్దుల్లో నిధుల కేటాయింపుపై న్యాయవాదుల హర్షం

Intro:ap_vja_26_13_bank_cheating_andolana_ap10047

Body:బ్యాంకు మోసంపై గ్రామస్తుల ఆందోళన

Conclusion:సెంటర్ ర్ జగ్గయ్యపేట లింగస్వామి,. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం కన్నె వీడు సప్తగిరి గ్రామీణ బ్యాంకు లో జరిగిన మోసంపై పై గ్రామస్తుల ఆందోళన. నకిలీ ఖాతాలు సృష్టించి ఏకంగా కోటి 46 లక్షలు కాజేసిన ఉదంతంతో kanneveedu గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము. ఏమైందోనని బాధపడుతున్నారు. బ్యాంకులో లో మోసం జరిగినట్లు వత్సవాయి పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైన నాటి నుంచి ఖాతాదారుల అంతా భయాందోళనకు గురవుతున్నారు . బ్యాంకు పరిధిలో ఉన్న నాలుగు గ్రామాల ఖాతాదారులు శనివారం బ్యాంకు దగ్గరకు వచ్చి ఆందోళన చేశారు. బ్యాంకు వరుసగా శని ఆదివారాలు సెలవులు కావడంతో బ్యాంకు తెరవలేదు. దీంతో వచ్చిన వారంతా ఒకరి బాధలు గురించి ఒకరు చెప్పుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. పిల్లల చదువుల కోసం పెళ్లిళ్ల కోసం దాచుకున్న సొమ్ము ఏమైపోతుంది అనే భావన వారిలో కనిపించింది. కాయకష్టం చేసి కూడబెట్టిన డబ్బంతా బ్యాంకులో దాచుకుని దాని నుంచి వచ్చిన వడ్డీతో కాలం వెళ్లదీస్తున్న ఓ వృద్ధుడు బ్యాంకు ముందు బోరున విలపించారు. తమ పిల్లల పెళ్లిళ్ల కోసం చేయించిన బంగారాన్ని బ్యాంకు లోనే దాచుకుందామని అది ఇప్పుడు ఏమైందో నాని వారు రు ఆందోళన చెందారు. ఏది ఏమైనా బ్యాంకు అధికారులు పోలీసులు వెంటనే విచారణ చేసి ఖాతాదారులకు నష్టం కలగకుండా చూడాలని కోరుతున్నారు . భవిష్యత్తులో ఇలాంటి మోసాలు మళ్లీ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.