ఇదీ చదవండి:
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు - police ceized illagal sand tarnsporting lorry at krishna district
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పెనుగంచిప్రోలు మండలం శనగపాడు ఇసుక రీచ్ నుంచి... ఓకే వే-బిల్లుపై రెండు సార్లు రవాణా చేస్తున్న ఇసుక టిప్పర్ను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్టుగా గుర్తించి.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్న పోలీసులు
ఇదీ చదవండి: