కృష్ణా జిల్లా మోపిదేవిలో రేషన్ దుకాణం వద్దున్న ఈపోస్ మిషన్ సాంకేతికలోపం తలెత్తింది. కార్డుదారులు గంటల తరబడి క్యూలో నిలబడే పరిస్థితి తలెత్తింది. గతంలో రేషన్ సరకుల కోసం ఒక్క వేలిముద్ర మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు రెండు వేలిముద్రల విధానం రావడంతో..వేలిముద్రలు సరిగా రావడంలేదు. చేసేదేమిలేక ప్రజలు వెనక్కితిరిగి వెళ్లిపోతున్నారు.
ఇదీ చూడండి. 'సెల్‌టవర్ నిర్మాణాన్ని ఆపి పక్షుల ప్రాణాలు కాపాడండి'