ETV Bharat / state

ఇళ్ల స్థలాల్లో అవకతవకలు..పెట్రోల్​తో మంచినీటి ట్యాంక్​ ఎక్కిన యువకులు

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామ పరిధిలో ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని ఏడుగురు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

people protest for housesites in proddutur
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని యువకుల బెదిరింపు
author img

By

Published : Jul 6, 2020, 4:43 PM IST

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామ పరిధిలో ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఏడుగురు యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే..పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. సమాచారం తెలుసుకున్న కంకిపాడు సీఐ శివాజీ రాజు, ఎస్సై శాతకర్ణిల బృందం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ చూడండి. పుట్టుకతోనే కిడ్నీ లేదు.. అయినా పని మానలేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.