ETV Bharat / state

రాష్ట్రానికి మరో లక్ష కొవిడ్ వ్యాక్సిన్లు

హైదరాబాద్​ నుంచి రాష్ట్రానికి లక్ష కరోనా టీకాలు చేరుకున్నాయి. రాష్ట్ర టీకా నిల్వ కేంద్రం నుంచి.. జిల్లాల వారీగా వ్యాక్సిన్లను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

author img

By

Published : Apr 27, 2021, 1:28 PM IST

covaxin
కొవాగ్జిన్

రాష్ట్రానికి మరో లక్ష కొవిడ్ టీకాలు చేరుకున్నాయి. హైదరాబాద్​ నుంచి గన్నవరానికి లక్ష కొవాగ్జిన్ టీకాలు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్లను గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించి.. అక్కడ నుంచి జిల్లాల వారీగా తరలిస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.