ETV Bharat / state

మొక్కలు నాటిన ఎన్డీఆర్ఎఫ్ అధికారులు

కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని ఎన్డీఆర్ఎఫ్ కి కేటాయించిన స్థలంలో 10వ బెటాలియన్ కమాండెంట్, ఇతర ఉన్నతాధికారులు కలిసి మొక్కలు నాటారు.

author img

By

Published : Jul 31, 2020, 10:54 PM IST

krishna distrct
మొక్కలు నాటిన ఎన్డీఆర్ఎఫ్ అధికారులు

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్​కి కేటాయించిన స్థలంలో 10వ బెటాలియన్ కమాండెంట్ జాహిద్ ఖాన్, ఇతర బెటాలియన్ ఉన్నతాధికారులు కులదీప్ సింగ్, డీఎన్ సింగ్, సుఖేంద్ దత్తాతో కలిసి మొక్కలు నాటారు. సిబ్బందికి మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

ఇదీ చదవండి కరోనా ఫలితాల కోసం వెయిట్ చేయలేకపోతున్నారా..అయితే ఇలా చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.