ETV Bharat / state

'సీఎం జగన్​.. సింహాచ‌లం అప్పన్న స‌న్నిధిలో ప్రమాణానికి సిద్దమా..?' - nara lokesh challenges cm jagan

విజయసాయి రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచ‌లం అప్పన్న స‌న్నిధిలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని.. సీఎం జగన్ సిద్ధమా? అని సవాల్​ విసిరారు.

nara lokesh chalenges vijayasai on comments on him

author img

By

Published : Jan 1, 2021, 3:25 PM IST

విజయసాయి రెడ్డి తనపై చేసిన ఆరోపణలు అవాస్తవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. విజయ్‌సాయి వ్యాఖ్యలపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని... జగన్ సిద్ధమా? అని సవాల్​ విసరిరారు. సింహాచ‌లం అప్పన్న స‌న్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్ధమని నారా లోకేశ్​ అన్నారు. ఎన్నాళ్లీ దొంగ ఆరోపణలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • ఎన్నాళ్లీ దొంగల‌తో దొంగ ఆరోప‌ణ‌లు జ‌గ‌న్‌ రెడ్డీ! సింహాచ‌లం అప్ప‌న్న స‌న్నిధికి నువ్వే రా తేల్చుకుందాం.నువ్వు నా పై చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అని ప్రమాణం చెయ్యడానికి నేను సిద్ధం.నువ్వు సిద్ధమా?@ysjagan (2/2)

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహం ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.