ఇదీచదవండి.
ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌ను సందర్శించిన నాబార్డు ఛైర్మన్ - krihsna district latest news
కృష్ణా జిల్లా ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌ను నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు సందర్శించారు. ట్రస్ట్‌లో వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ట్రస్ట్ అందిస్తున్న సేవా కార్యక్రమాలను.. ట్రస్ట్ ఛైర్మన్ కామినేని శ్రీనివాస్, ప్రతినిధులను వివరించారు.
ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌ను సందర్శించిన నాబార్డు ఛైర్మన్
ఇదీచదవండి.