ETV Bharat / state

ప్రాణహాని భయంతోనే చంపేశారు! - gudiwada

గుడివాడ ధనియాలపేటలో ఈనెల 16న అర్ధరాత్రి జరిగిన రౌడీషీటర్ భార్గవ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

హత్య
author img

By

Published : Aug 20, 2019, 9:48 PM IST

ధనియాలపేట హత్యకేసును ఛేదించిన పోలీసులు

కృష్ణా జిల్లా గుడివాడలో ధనియాలపేట కాలనీలో జరిగిన రౌడీ షీటర్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 16న అర్ధరాత్రి రౌడీ షీటర్ భార్గవ్​ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. కేసును విస్తృతంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మెకానిక్​లుగా పనిచేసే శ్రీనివాసు, చంద్రశేఖర్​కు.. హత్య జరిగిన రోజు భార్గవ్​తో వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న నిందితులు.. భార్గవ్​తో ప్రాణహాని ఉంటుందని భయపడి.. హత్య చేశారని గుర్తించినట్టు గుడివాడ డీఎస్పీ సత్యానందం తెలిపారు.

ఇది కూడా చదవండి

'రాజధానిని మార్చాలనే ముంపు ప్రాంతం వంక'

Intro:

AP_CDP_28_20_KUNDU_PENNA_PARAVALLU_AP10121

Body:కడప జిల్లాలో కుందు పెన్నా నదులు పరవళ్ళు తీస్తున్నాయి పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీటికి కర్నూలు, కడప జిల్లాలో కురిసిన వర్షపు నీరు తోడవడంతో నదుల్లో జలకళ సంతరించుకుంది . కుందు నది పై ఉన్న రాజోలి ఆనకట్ట వద్ద 15800 క్యూసెక్కుల ప్రవాహంతో కళకళలాడుతోంది. కుందూనదిలో ప్రవహించే నీటికి వర్షపు నీరు చేరడంతో ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట నీటి పరవళ్ళతో ప్రత్యేక శోభ సంతరించుకుంది. పంతొమ్మిది వేల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పెన్నానదిలో ప్రవహిస్తున్న నీరు దిగువన సోమశిల జలాశయానికి చేరుతోంది.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.