విజయవాడలో ప్రధాని మోదీ ఛాయాచిత్ర ప్రదర్శన - vijayawada
ప్రదాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుుకని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న సేవా సప్తహం కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర భాజపా బాధ్యుడు సునీల్ దియోధర్ మోదీ జీవిత విశేషాలను తెలిపే ఛాయ చిత్రాల పర్రదర్శనను ప్రారంభించారు.
![విజయవాడలో ప్రధాని మోదీ ఛాయాచిత్ర ప్రదర్శన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4458342-1004-4458342-1568636579350.jpg?imwidth=3840)
విజయవాడలో మోదీ ఛాయాచిత్ర ప్రదర్శన
విజయవాడలో మోదీ ఛాయాచిత్ర ప్రదర్శన
విజయవాడ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని సేవా సప్తహం కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదీ ఛాయాచిత్ర ప్రదర్శనను భాజపా రాష్ట్ర ఇంఛార్జీ సునీల్ దియోధర్ ప్రారంభించారు. మోదీ బాల్యం నుంచి వివిధ దశల్లో దేశం కోసం పాటుపడిన విధానం, ఆయన జీవిత చరిత్రను ఈ ప్రదర్శన తెలియజేస్తోందన్నారు. గోదావరి పడవ ప్రమాద బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని సునీల్ దేవ్ ధర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా 'సేవా సప్తహ్'
Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు మోటార్ వాహనాలు తనిఖీ అధికారి ఆధ్వర్యంలో ఆటో వల్ల టాక్సీ వాలా నాకు రాష్ట్ర ప్రభుత్వం రూ 10,000 అందించే కార్యక్రమం పై dtc bus రెడ్డి ఆధ్వర్యంలో లో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆటో క్యాబ్ వాళ్లు ఈ నెల 25వ తేదీ లోపు అన్ని వివరాలను తమకు అందించాలని సూచించారు తమ దగ్గర నమోదు చేసుకున్న వాటిని ఆయా గ్రామ వాలంటీర్లు వద్ద ధ్రువీకరణ ధ్రువీకరించు కోవాలని పేర్కొన్నారు వాటిని ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని తెలిపారు తద్వారా వచ్చే నెల 4వ తేదీ నుంచి వారికి రూపాయలు 10000 అందజేయనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లో పుత్తూరు మోటార్ వాహనాల అధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు
Body:నగరి
Conclusion:8008574570
Body:నగరి
Conclusion:8008574570