ETV Bharat / state

గన్నవరం విమానాశ్రయంలో మాక్​డ్రిల్..భద్రత కోసమే.. - vijayawada airport

గన్నవరం ఎయిర్ పోర్ట్ అధారిటీ నేతృత్వంలో మాక్​డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయలో ఎవరైనా ఆగంతకులు బాంబు పెడితే దానిని ఏవిధంగా నిర్వీర్యం చేయాలి, క్షతగాత్రులను అత్యంత వేగంగా ఆసుపత్రికి ఎలా తరలించాలనే అంశాలపై సిబ్బంది చేసి చూపారు.

గన్నవరం విమానాశ్రయంలో మాక్​డ్రిల్
author img

By

Published : Aug 24, 2019, 9:07 AM IST

గన్నవరం విమానాశ్రయంలో మాక్​డ్రిల్

విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో భద్రత ప్రమాణాల దృష్ట్యా భద్రత, అగ్నిమాపక , సాధారణ పరిపాలన సిబ్బంది కలిసి మాక్​డ్రిల్ నిర్వహించారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ అధారిటీ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగ్గా.. విమానాశ్రయలో ఎవరైనా ఆగంతకులు బాంబు పెడితే దానిని ఏవిధంగా నిర్వీర్యం చేయాలి, క్షతగాత్రులను అత్యంత వేగంగా ఆసుపత్రికి ఎలా తరలించాలి అనే అంశాలపై సిబ్బంది చేసి చూపించారు. ప్రతి ఏడాది ఇదే విధంగా వివిధ భద్రత శాఖల సమన్వయంతో విమానాశ్రయంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని, భద్రతాపరంగా గన్నవరం విమానాశ్రయానికి ఎటువంటి ఢోకా లేదని యాక్టింగ్ ఏపీడీ రామాచారి తెలిపారు. ప్రయాణికుల భద్రత, విమానాశ్రయ భద్రత కొరకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటారన్నారు.

ఇదీ చూడండి:రోదసిలోకి హ్యూమనాయిడ్​ రోబో

Intro:Ap_Nlr_02_14_Srirama_Navami_Kalyanam_Kiran_Av_C1

శ్రీరామ నవమిని పురస్కరించుకుని నెల్లూరు శబరి క్షేత్రంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాభరణాలు, పట్టువస్త్రాలతో సుందరంగా ముస్తాబైన సీతారాములు విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపైకి చేర్చారు. వేదపండితుల మంత్రోచ్చరణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య రాముల వారి కళ్యాణం కమనీయంగా సాగింది. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కల్యాణ మహోత్సవంలో జిల్లా న్యాయమూర్తి రామమూర్తి, మేయర్ అజిత్తోపాటూ పలువురు నాయకులు పాల్గొన్నారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.