కృష్ణా జిల్లా మోపిదేవిలో ..అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పర్యటించారు. ప్రజలు స్వీయ నియంత్రణతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. స్థానిక వాలంటీర్లకు, పారిశుద్ధ్య సిబ్బందికి, ఆరోగ్య శాఖ ఉద్యోగులకు, రైతులకు, పోలీసు సిబ్బందికి మాస్కులను, శానిటైజర్లను అందించారు.
ఇవీ చదవండి: లాక్డౌన్ తర్వాత టైర్-1 నగరాలకే విమాన సర్వీసులు!