పి.గన్నవరం నియోజకవర్గం లోని మానేపల్లి , వాడ్రేవుపల్లి గ్రామాలలో... కోటిన్నర రూపాయల నిధులతో చేపట్టనున్న ప్రభుత్వ భవనాలకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు శంకుస్థాపన చేశారు.
గ్రామ సచివాలయం, హెల్త్ వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాలు.... వీటిలో ఉన్నాయి. ఈ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: