నూజివీడు ట్రిపుల్ ఐటీని మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. ప్రొటోకాల్ విషయంలో.. సంస్థ డైరెక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేంటి మీ బ్యాక్ గ్రౌండ్ అంటూ ప్రశ్నించారు.
నూజివీడు ట్రిపుల్‌కి వెళ్లిన మంత్రి... అక్కడ జరుగుతున్న ప్రవేశాల కౌన్సెలింగ్‌ను పరిశీలించారు. క్యాంపస్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన పోలీస్ ఔట్‌పోస్టును ప్రారంభించారు. తర్వాత, యోగశాలకు వెళ్లారు. అక్కడ తనకు వివరాలు చెప్పేవారు లేకపోయేసరికి మంత్రి.. డైరెక్టర్‌పై తీవ్రంగా మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి: