ETV Bharat / state

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి - మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​

విజయవాడ దుర్గమ్మను రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు.

దుర్గమ్మను దర్శించిన మంత్రి
author img

By

Published : Oct 3, 2019, 9:33 PM IST

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. లలితా త్రిపుర సుందరి దేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. ప్రభుత్వం ఎంతో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవాలయంలో ప్రతిపక్షం రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:

దుర్గమ్మకు శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి సారె సమర్పణ

Intro:kit 736

jk_ap_vja_43_10_sagunerulekha_endipotunna_varipantalu_pkg_avb_ap10044

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511.

ఈటీవీ జైకిసాన్ కోసం స్టోరీ

కృష్ణా జిల్లా, నాగాయలంక మండలం, నాలి గ్రామంలో సాగునీరు లేక సముద్ర ప్రాంతం భూమి కావడంవల్ల భూమిలో ఉప్పు నీటి శాతం పెరిగి పోయి కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయకపోవడం వలన ఎండిపోతున్న వరి పంటలు, ఇంకను ఈ గ్రామంలో వరి నాట్లు వేయడం ఇంకనూ పూర్తికాలేదు.

స్క్రిప్ట్ FTP ద్వారా పంపడమైనది

Body:కృష్ణా జిల్లా, నాగాయలంక మండలం, నాలి గ్రామంలో సాగునీరు లేక సముద్ర ప్రాంతం భూమి కావడంవల్ల భూమిలో ఉప్పు నీటి శాతం పెరిగి పోయి కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయకపోవడం వలన ఎండిపోతున్న వరి పంటలు, ఇంకను ఈ గ్రామంలో వరి నాట్లు వేయడం ఇంకనూ పూర్తికాలేదు.

Conclusion:కృష్ణా జిల్లా, నాగాయలంక మండలం, నాలి గ్రామంలో సాగునీరు లేక సముద్ర ప్రాంతం భూమి కావడంవల్ల భూమిలో ఉప్పు నీటి శాతం పెరిగి పోయి కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయకపోవడం వలన ఎండిపోతున్న వరి పంటలు, ఇంకను ఈ గ్రామంలో వరి నాట్లు వేయడం ఇంకనూ పూర్తికాలేదు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.