కృష్ణా జిల్లా గుడివాడలో పేదలకు ఇచ్చే స్థలాలను లేఅవుట్ను మంత్రి కొడాలి నాని, సంయుక్త కలెక్టర్ మాధవిలత పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. జూలై 8 వ తేదిన పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల కోసం జిల్లాలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ భూమిని కూడా సమీకరణ చేసి 1397 లేఅవుట్లు సిద్ధం చేస్తున్నామని... వాటిలో అన్ని మౌలిక వసతులు కల్పించి పేద ప్రజలకు పంపిణీ చేస్తామని జేసి మాధవిలత తెలిపారు.
ఇళ్ల స్థలాలను పరిశీలించిన మంత్రి, జేసి - krishna district latest news
కృష్ణాజిల్లాలో రెండు లక్షల ఎనభై వేల మంది ఇళ్ల స్థలాలకు ఎంపికైన లబ్ధిదారులను గుర్తించామని సంయుక్త కలెక్టర్ మాధవిలత తెలిపారు.
ఇళ్ల స్థలాలను పరిశీలించిన మంత్రి, జేసి