కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీక్షేత్రంలో మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో... జాతీయపతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాకాన్ని రూపొందించిన తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య స్వగ్రామం చల్లపల్లి మండలం యార్లగడ్డ కావటం అందరికీ గర్వకారణమని బుద్ధప్రసాద్ అన్నారు. వెంకయ్య గొప్పతనాన్ని జాతి యావత్తు గుర్తుంచుకోవలసిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి: