ETV Bharat / state

పురిటిగడ్డలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం - పురిటిగడ్డలో మొక్కజొన్న కేంద్రం ప్రారంభం

చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యవసాయ మిషన్​ వైస్​ ఛైర్మన్​ నాగిరెడ్డి, అవనిగడ్డ ఎమ్మెల్యే రమేష్​ బాబు కార్యక్రమానికి హాజరయ్యారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

maize centre started in puritigadda at krishna district
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
author img

By

Published : Apr 26, 2020, 5:46 PM IST

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. ఈ కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎం.వీ.ఎస్ నాగిరెడ్డి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలసి ప్రారంభించారు. ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి పంటకు ప్రొక్యూర్మెంట్, మద్దతు ధర, మార్కెటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఇదీ చదవండి :

గ్రామ సహాయకుల ద్వారా ధాన్యం కొనుగోలు: మంత్రి కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.