రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యాహ్నం విచారణకు అనుమతించింది.బదిలీలపైఎన్నికల సంఘం ఎందుకునిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలియజేయాలని ఈసీ తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి