ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్.. రాజ భవనాల్లో విలాస జీవితం గడిపితే... పేద ప్రజలు మాత్రం కూలిపోయే ఇందిరమ్మ ఇళ్లలో నివసించాలా అని లోకేశ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పాండ్ మింగి లోటస్ వంటి భారీ భవనాన్ని నిర్మించుకున్న జగన్... ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణం తప్పుపట్టడం సబబు కాదన్నారు. జగన్ సరదాగా గడపటానికి బెంగళూరులో ప్యాలెస్ నిర్మించుకున్నారని ట్విట్టర్లో విమర్శించారు.
-
.@ysjagan గారూ.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?
— Lokesh Nara (@naralokesh) July 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
ప్రజాధనం మింగి రాజాలా మీరు రాజ భవనాల్లో విలాసవంతమైన జీవితం గడపొచ్చు. మీరు ఉండటానికి హైదరాబాద్ లో పాండ్ మింగి లోటస్ లాంటి భవనం నిర్మించుకోవచ్చు. pic.twitter.com/CVpnpdKZNU
">.@ysjagan గారూ.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?
— Lokesh Nara (@naralokesh) July 4, 2019
ప్రజాధనం మింగి రాజాలా మీరు రాజ భవనాల్లో విలాసవంతమైన జీవితం గడపొచ్చు. మీరు ఉండటానికి హైదరాబాద్ లో పాండ్ మింగి లోటస్ లాంటి భవనం నిర్మించుకోవచ్చు. pic.twitter.com/CVpnpdKZNU.@ysjagan గారూ.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?
— Lokesh Nara (@naralokesh) July 4, 2019
ప్రజాధనం మింగి రాజాలా మీరు రాజ భవనాల్లో విలాసవంతమైన జీవితం గడపొచ్చు. మీరు ఉండటానికి హైదరాబాద్ లో పాండ్ మింగి లోటస్ లాంటి భవనం నిర్మించుకోవచ్చు. pic.twitter.com/CVpnpdKZNU
ఇదీ చదవండి : కార్యకర్తల రక్షణకు తెదేపా టోల్ ఫ్రీ నంబరు