కోర్టుకి వెళ్లకుండా ఉండేందుకు, విచారణ ఆలస్యం అయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్ వైరస్ భయం వల్ల ఓసారి, కోర్టుకి రావాలంటే 60 లక్షలవుతుందని ...మరోసారి గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నాను రాలేనని, ఇప్పుడు ప్రభుత్వాధినేతగా ఉన్నాను.
కోర్టుకి హాజరు కాకుండా మినహాయింపునివ్వాలని అడుగుతున్నారని విమర్శించారు. రకరకాల పిటిషన్లు వేస్తూ 10 ఏళ్లు గడిపేశారని ఆరోపించారు. 29 వేల మంది రైతుల సమస్య కేసు రోజుల్లో తేలిపోయి, జగన్ లక్ష కోట్ల దోపిడీ కేసేమో ఏళ్లపాటు సాగాలా అని లోకేశ్ నిలదీశారు .
ఇదీ చూడండి. 'సీనియారిటీ జాబితా ఖరారు చేయండి.. పదోన్నతులు ఇవ్వండి'