ఇదీ చదవండి:
'సర్కారుకు విశాఖపై ప్రేమ ఉందంటే ఎవరు నమ్ముతారు..?' - Kollu Ravindra latest news
రాష్ట్రంలో సాఫీగా సాగుతోన్న పాలనను అయోమయంలోకి నెట్టారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. వైకాపా విధానాలతో పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ, లూలు వంటి సంస్థలను వెళ్లగొట్టి విశాఖపై ప్రేమ ఉందంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా 3 రాజధానులు లేవని పేర్కొన్నారు. విశాఖను కొల్లగొట్టేందుకే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రేపటి నుంచి 3 రోజుల పాటు అమరావతిపై ప్రభుత్వ విధానాలను ప్రజా చైతన్య యాత్ర ద్వారా జనంలోకి తీసుకెళ్తామన్నారు.
మాజీమంత్రి కొల్లు రవీంద్ర
ఇదీ చదవండి: