ETV Bharat / state

'అపోహలు నమ్మొద్దు... ప్రభుత్వమే ధాన్యం కొంటుంది' - kodali nani comments

కృష్ణా జిల్లాలో 264 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి కొడాలి నాని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి అపోహలు నమ్మొద్దని, సందేహాలు ఉంటే 1800 425442 నంబరుకు ఫోన్ చేయాలని మంత్రి సూచించారు.

Kodali nani on paddy purchase
'అపోహలు నమ్మొద్దు...ప్రభుత్వమే ధ్యానం కొంటుంది'
author img

By

Published : Dec 7, 2019, 9:17 PM IST

Updated : Dec 7, 2019, 9:48 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం అనంతరం మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని

కృష్ణా జిల్లాలో 264 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వివరించారు. గుడివాడ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంయుక్త కలెక్టర్​తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఇప్పటి వరకూ రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి రూ.4 కోట్లు చెల్లించామని మంత్రి చెప్పారు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చిన ఆయన... వీటిపై ఎలాంటి అపోహలు ఉన్నా 1800 425442 నంబరుకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని మంత్రి కొడాలి నాని అన్నదాతలకు సూచించారు.

ఇదీ చదవండి :

డ్రైవర్​ అవతారమెత్తిన మంత్రి.. ట్రాక్టర్​ నడుపుతూ సందడి

sample description
Last Updated : Dec 7, 2019, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.