ETV Bharat / state

'ఆమని' పుస్తకాన్ని ఆవిష్కరించిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ - ఆమని కవితా సంపుటి వార్తలు

కృష్ణా జిల్లా నందిగామలో ఆమని కవితా సంపుటి పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు, ప్రముఖ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కవులు కళాకారులు భారీగా పాల్గొన్నారు.

Justice Jasti Chalameshwar unveiled the book, Amani
Justice Jasti Chalameshwar unveiled the book, Amani
author img

By

Published : Jan 17, 2020, 8:42 PM IST

'ఆమని' పుస్తకాన్ని ఆవిష్కరించిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్

'ఆమని' పుస్తకాన్ని ఆవిష్కరించిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్

ఇదీ చదవండి:నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.