'ఎన్నికల సంఘానిది ఏకపక్ష నిర్ణయం' - police
ఐపీఎస్ల బదిలీపై తెదేపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏకపక్ష నిర్ణయమని ఎంపీ కేశినేని ఆరోపించారు.
మీడియాతో ఎంపీ కేశినేని నాని
Intro:AP_VJA_19_27_INTELLIGENCE_CHIEF_TRANSFER_NOT_CORRECT_MP_KESINENI_NANI_737_G8
ఆంధ్ర ప్రదేశ్ నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏకపక్షం అని విజయవాడ తెదేపా ఎంపీ అభ్యర్థి కేసినేని నాని అన్నారు. రెండో పక్షాన్ని కూడా విచారించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కెసిఆర్, జగన్ ఆడుతున్న నాటకంలో లో ఒక భాగమని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ తో కలిసి కేసినేని నాని 10వ డివిజన్ అయ్యప్ప నగర్ లో పర్యటించారు. శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో స్థానిక మహిళలు హారతులు ఇచ్చి తిలకం దిద్ది ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశీర్వదించారు.
బైట్1........... కేశినేని నాని, తెదేపా విజయవాడ ఎంపీ అభ్యర్థి
బైట్2....... గద్దె రామ్మోహన్, తెదేపా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి
- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648.
Body:కేశినేని నాని గద్దె రామ్మోహన్ ప్రచారం
Conclusion:కేశినేని నాని గద్దె రామ్మోహన్ ప్రచారం