ETV Bharat / state

'పరిశ్రమలు తరలి వెళ్తున్నాయనేది దుష్ప్రచారం'

రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పరిశ్రమల ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ అన్నారు.

పరిశ్రమలు
author img

By

Published : Aug 20, 2019, 4:47 PM IST

Updated : Aug 20, 2019, 5:31 PM IST

మలేసియాకు చెందిన ఆసియా పల్ప్ అండ్ పేపర్స్ సంస్థ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటోందని కొందరు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్నారని పరిశ్రమల ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ అన్నారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యాజమాన్యంతో పరిశ్రమల శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందన్నారు. పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఇది కూడా చదవండి.

గోదావరికి మళ్లీ వరద సూచన: ఆర్టీజీఎస్

Intro:ap_cdp_19_20_pf_employees_dharna_ab_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
కేంద్ర ప్రభుత్వం స్పందించి పదోన్నతులు కల్పించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కడప పిఎఫ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు వీరభద్ర స్పష్టంచేశారు. దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కడప పిఎఫ్ కార్యాలయం ఎదుట పిఎఫ్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏళ్ల తరబడి నుంచి పదోన్నతులు రాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అప్పటికీ స్పందించలేదన్నారు. ఈ మేరకు నల్ల పట్టిలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నామని, అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 28న ఒక్కరోజు వెళ్దామని హెచ్చరించారు.
byte: వీరభద్ర, పి ఎఫ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, కడప.

Body:పిఎఫ్ ఉద్యోగులు నిరసన

Conclusion:కడప
Last Updated : Aug 20, 2019, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.