ETV Bharat / state

రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ డిమాండ్ - విద్యుదుత్పత్తి

చెప్పుకోతగ్గ వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. మరోపక్క పవన,సౌర విద్యుదుత్పత్తి ఒక్కసారిగా పడిపోయింది. పవన విద్యుత్​ వెయ్యి మెగావాట్లకు కేవలం 500 మెగావాట్లు మాత్రమే ప్రస్తుతం సరఫరా అవుతోంది. తగ్గిన ఉత్పత్తి సర్దుబాటు చేయడానికి ప్రత్యామ్నాయంగా థర్మల్,జలవిద్యుత్​పై ఆదారపడాల్సి వస్తోంది.విద్యుత్​ వినియోగం పెరగటానికి ఖరీఫ్ పనులు ప్రారంభమే కారణమైంది.

పవన విద్యుదుత్పత్తిలో భారీ తగ్గుదల
author img

By

Published : Aug 22, 2019, 5:41 AM IST

రాష్ట్రంలో అనూహ్యంగా విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. ఖరీఫ్ పనులు ప్రారంభం కావటంతో వినియోగం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పవన, సౌర విద్యుత్పత్తి కూడా ఒక్కసారిగా పడిపోయింది. తగ్గిన ఉత్పత్తి సర్దుబాటు చేయటానికి ప్రత్యామ్నాయంగా థర్మల్, జల విద్యుత్ పై ఆధారపడాల్సి వస్తోంది.

గతేడాదితో పోలిస్తే ...

గతేడాదితో పోలిస్తే విద్యుత్​ వినియోగం భారీగా పెరిగింది. ఈ నెల 16న విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో 181 మిలియన్ యూనిట్లకు చేరింది. గతేడాది ఇదేరోజు 146 మి.యూ.మాత్రమే వినియోగమైంది. పెరిగిన డిమాండ్​కు సర్దుబాటు చేయడానికి థర్మల్ కేంద్రాలు ద్వారా పూర్తి స్థాయిలో 74 మి.యూ విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

ఆదుకున్న జలవిద్యుత్

రాష్ట్రంలో ప్రధాన జలాశయాలు నిండటంతో జలవిద్యుత్ అందుబాటులోకి వచ్చింది. శ్రీశైలం నుంచి 12 రోజులుగా రోజుకు 13నుంచి 14 మి.యూ.లు ఉత్పత్తి చేస్తున్నారు. మరో పది రోజుల వరకు ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి

అమరావతిని ముంచాలని చూస్తున్నారా?:సుజనా

Intro:

Body:ap-tpt-76-18-thaaguneeti yaddhadi-avb-c13

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ,మదనపల్లె ,వాల్మీకి పురం, పుంగనూరు నియోజకవర్గాల్లో భూగర్భ జలాలు పాతాళానికి చేరి తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది.
అధికారిక లెక్కల ప్రకారం భూగర్భ జలాలు ఈ ప్రాంతాల్లో 30 మీటర్ల లోతు కు చే రాయి. రెండు వేల నుంచి చి 3000 అడుగుల లోతు వరకు బోరు బావులు తవ్విన నీటి జాడ కనిపించడం లేదు. 30 సంవత్సరాలుగా నెలకొన్న తీవ్రమైన కరువు పరిస్థితులు ఇందుకు కారణం. భూగర్భ జలాలు పాతాళానికి చేరడంతో సముద్ర మట్టం నీటిని వెలికితీసే కార్యక్రమాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. 2000 నుంచి 3000 అడుగుల లోతు వరకు స్పెయిన్ దేశం భాగస్వామ్యంతో అత్యంత టెక్నాలజీని ఉపయోగించి మీటరు వెడల్పు తో 3వేల అడుగుల లోతు బోరు బావులు తవ్విన నీటి జాడ లేదు పది కోట్ల రూపాయల వ్యయంతో ఫెయిల్ భాగస్వామ్యంతో చేపట్టిన శాశ్వత తాగునీటి పథకం వృధా అయింది. 3వేల అడుగుల లోతు గా రెండు బోరుబావులను తవ్వారు ఈ పథకం విజయవంతం అయి ఉంటే తంబళ్లపల్లె నియోజకవర్గంలోని 80 గ్రామాలకు తాగునీటి సమస్య తీరేది. నిధులు వృథా కావడంతోపాటు అగ్రిమెంట్ ఖరారైన కాలము గడిచిపోయింది. రెండోసారి అనుమతుల కోసం ఉన్నత స్థాయి అధికారులకు ప్రతిపాదనలు పంపి నా ఎన్నికలు రావడంతో ప్రతిపాదనలు దస్త్రాల లోనే మిగిలి పోయాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో లో 1245 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి ఇందులో సగానికి పైగా పల్లెల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. 18 వేల వ్యవసాయ బోర్లు 70 శాతం ఎండిపోయాయి. రెండు వేల వరకు చేతి పంపులు ఎండిపోయాయి. శాశ్వత తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారాయి.అధికారులు ట్యాంకర్ల పైన ఆధారపడ్డారు. వాటికి కూడా నీరు దొరకడం లేదని యజమానిని చేతులెత్తేస్తున్నారు. ఎక్కువ ధరలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు .ఈ పరిస్థితిలో గ్రామీణ జనాలు తాగునీటి కోసం తపిస్తున్నారు. పది నుంచి ఇరవై రోజుల వరకు కూడా ట్యాంకర్లు తమ ప్రాంతాలకు రావడం లేదని వాపోతున్నారు. విధిలేని పరిస్థితిలో దాహం తీర్చుకోవడానికి నిత్య అవసరాలకు అవసరమైన నీటిని ట్యాంకర్ కు 500 వందల నుంచి వెయ్యి రూపాయల వరకు చెల్లించి కొంటున్నారు. ట్యాంకర్ల నీటిని సరఫరా చేయడానికి విద్యుత్ కొరత అడ్డంకిగా మారింది. ఎండిపోతున్న బోర్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరగడంతో నీటి అన్వేషణలో అధికారులు తలమునకలయ్యారు జీవాలు పశువులు పక్షులు వన్యప్రాణులు నీటి కోసం పరితపిస్తుంది చెరువులు కుంటలు జలాశయాలు ఎండిపోయాయి వాగులు వంకలు ప్రవహించి పది సంవత్సరాల పడింది. కొందరు దాతలు జీవాల కోసం నీటిని చెక్ డ్యాములు ఇంకుడు గుంతల లోకి వదులుతున్నారు. గానుగల పెన్నా లలో నింపి పశువుల దాహం తీరుస్తున్నారు. పశుగ్రాసం కొరత కూడా ఏర్పడి పశువులు బక్కచిక్కిపోయి నీళ్లు లేని బోర్ల ఆయకట్టులో ఎండిన పంటలను తింటున్నాయి. హంద్రీనీవా కాలువలలో ప్రవహించే నీటిని ఈ ప్రాంత చెరువులకు నింపి శాశ్వతమైన నీటి పరిష్కారాన్ని చేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.

avb prajalu
mulakalacheruvu grama karyadarsi

r.sivareddy tbpl ctr kit 863
8008574616

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.