ETV Bharat / state

బ్యాడ్మింటన్​ కోచ్ గోపీచంద్​కు హోం క్వారంటైన్​ ముద్ర - telangana Covid 19 latest news

విజయవాడ నుంచి హైదరాబాద్​కు వస్తున్న బ్యాడ్మింటన్ గోపిచంద్​కు రాష్ట్ర ఆరోగ్య సిబ్బంది హోం క్వారంటైన్​ ముద్ర వేశారు. అత్యవసరంగా హైదరాబాద్​కు వస్తున్నట్లు గోపిచంద్​ తెలిపారు

home quarantine seal to badminton gopichand at suryapet district
బ్యాడ్మింటన్​ కోచ్ గోపీచంద్​కు హోం క్వారంటైన్​ ముద్ర
author img

By

Published : May 11, 2020, 7:16 PM IST

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్​ పోస్ట్​ వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్​కు వస్తున్న బ్యాడ్మింటన్ ​కోచ్​ పుల్లెల గోపీచంద్​కు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. గోపిచంద్​కు హోం క్వారంటైన్​ ముద్ర వేశారు.

అత్యవసరంగా హైదరాబాద్​కు వస్తున్నట్లు గోపిచంద్​ తెలిపారు. ప్రతి ఒక్కరు చేతులు శుభ్రం చేసుకుని, మాస్కులు ధరించాలని అభిమానులకు సూచించారు. ఆంధ్ర నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతి ప్రయాణికునికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, హోం క్వారంటైన్​ ముద్రలు వేస్తున్నట్లు వైద్యారోగ్య సిబ్బంది స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: కరోనాను జయించిన వారి సాయంతో వైరస్​కు కళ్లెం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.