విజయవాడలో 15 అగ్నిమాపక యంత్రాలను హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. ఫైర్ స్టేషన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని హొంమంత్రి తెలిపారు. ఇటీవలి కాలంలో సమకూర్చిన అధునాతన యంత్రాలు, పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను హోం మంత్రి తిలకించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ డీజీ అనురాధా సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి విజయవాడలో ఎంపీఈవోల వినూత్న నిరసన