మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్... తన మాతృమూర్తి మండలి ప్రభావతీ దేవి జ్ఞాపకార్థం.. పేదలకు పది కేజీల బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా, అవనిగడ్డ వైశ్య కాలనీలోని పేదలకు గ్రామీణ యువసేన సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్ వీటిని అందించారు.
మాజీ ఉప సభాపతి దాతృత్వం.. పేదలకు సరకుల పంపిణీ - కృష్ణా జిల్లాలో లాక్డౌన్
మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్... తన మాతృమూర్తి మండలి ప్రభావతీ దేవి జ్ఞాపకార్థం.. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
helping to poor people