అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా... అమెరికన్ ఆంకాలజీ వైద్యుల ఆధ్వర్యంలో విజయవాడలో మహిళా పోలీసులకు వైద్య శిబిరం నిర్వహించారు. విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్‌లో ఈ క్యాంప్‌ను సీపీ ద్వారక తిరుమల రావు ప్రారంభించారు. కేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని అన్నారు. బ్రెస్ట్, సర్వైకల్ కాన్సర్లను గుర్తించేందుకు అందిస్తున్న ఉచిత వైద్య పరీక్షలను మహిళా పోలీసులందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: