కృష్ణా జిల్లా పామర్రు మండలం జుజ్జువరంలో ఓ దుకాణంలో నిల్వ ఉంచిన 14 వేల రూపాయల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుకొన్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కంచర్లవానిపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన 11 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: