ETV Bharat / state

కొవిడ్-19 రోగులకు 15 రకాల పౌష్టికాహారం - కరోనా బాధితులకు 15 రకాల పౌష్టికాహరం తాజా వార్తలు

కరోనా బాధితుల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు వీలుగా పౌష్టికాహారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో 15 రకాల వస్తువులతో కూడిన కిట్స్​ను రోగులకు ఇస్తున్నారు.

nutritious diet for Kovid-19 patients
కొవిడ్-19 రోగులకు 15 రకాల పౌష్టికాహరం
author img

By

Published : Apr 9, 2020, 9:41 AM IST

కొవిడ్-19ను ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వం కరోనా రోగులకు పౌష్టికాహారం ఇచ్చేందుకు నిర్ణయించింది. కృష్ణాజిల్లాలో మొత్తం 19 క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఉండే రోగులకు 15 రకాల వస్తువులతో కూడిన కిట్స్​ను అధికారులు అందిస్తున్నారు. వీరికి రోజూ కూర, పప్పు, రసం, సాంబారు, పెరుగుతో భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. వీటితోపాటుగా అదనంగా కోడిగుడ్డు, అరటి పండ్లు, బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఎండు కర్జూరం, కొబ్బరినీళ్లతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి రెండు పూటలా వైద్యాధి కారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత నోడల్ అధికారి నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి...

రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 34 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.