గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు వెనక్కి తరలింపు - కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు వెనక్కి తరలింపు
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద ఆంధ్రా నుంచి తెలంగాణ వైపు వాహనాలు వెళ్లకుండా డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను వెనక్కి తరలిస్తున్నారు.