ETV Bharat / state

విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఇద్దరు మృతి - krishna

కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలంలోని నరసింగపాలెంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరాలతో ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.

నరసింగపాలెంలో విషం చిమ్ముతున్న జ్వరాలు
author img

By

Published : Apr 1, 2019, 8:52 PM IST

నరసింగపాలెంలో విషం చిమ్ముతున్న జ్వరాలు
కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలోని నరసింగపాలెం గ్రామస్థులు జ్వరాల బారిన పడి అవస్థలు పడుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ చర్యలు చేపట్టకపోవడం... దోమల బెడద, దుమ్ము కారణంగా అపరిశుభ్రత నెలకొంది. సుమారు 15 రోజుల నుంచీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల ఇద్దరు మరణించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. మరికొంతమందినూజివీడు, గన్నవరం, ఆగిరిపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారుల ఆదేశాలతో సద్గురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి

భారత్​ భేరి: రాజకీయ వినోదం @​ ట్విట్టర్​

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ ర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:రాజన్న పాలన రావాలి అంటే జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలని వైఎస్ షర్మిల అన్నారు గుంటూరు జిల్లా తెనాలిలో సంగంజాగర్లమూడి నుంచి బస్సు యాత్ర బయలుదేరి అంగలకుదురు చెంచుపేట మీదుగా తెనాలి అన్నాబత్తుని దగ్గరికి చేరుకొని బహిరంగ సభలో లో షర్మిల ప్రసంగించారు రు 2014లో లో బాబు వస్తే జాబు వస్తుంది చెప్పిన చంద్రబాబు ఉ ఈరోజు బాబు పోతే జాబ్ వస్తుంది అనే దానికి ఆమె అన్నారు రాష్ట్రంలో లో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని జగనన్న మీ అందరూ ఆశీర్వదించాలని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు

బైట్ వైయస్ షర్మిల వైయస్సార్ పార్టీ నాయకురాలు

Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో లో వైయస్ షర్మిల బస్సు యాత్ర అ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.