ETV Bharat / state

సీఐ పేరుతో నకిలీ ఫేస్​బుక్ ఖాతా

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ రావు పేరుతో నకిలీ ఫేస్​బుక్ ఖాతా దర్శనమిచ్చింది. దాన్ని గుర్తించిన సీఐ అప్రమత్తమయ్యారు. దాన్ని నమ్మి ఎవరూ మోసపోవద్దని సూచించారు.

chandrasekhar rao
చంద్రశేఖర్ రావు, సీఐ
author img

By

Published : Nov 18, 2020, 12:43 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖరరావు పేరు మీద నకిలీ ఫేస్​బుక్ ఖాతా నమోదైంది. తన పేరిట నకిలీ ఖాతా ఉన్నట్లు సీఐ గుర్తించారు. ఆ అకౌంట్ తనది కాదని.. దానిని నమ్మి ఎవరూ మోసపోవద్దని ఆయన చెప్పారు. అది ఎవరు క్రియేట్ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి..

'ఆ ఇళ్ల స్థలాలు పశువులు కట్టడానికీ పనికిరావు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.