కరోనాతో జీవితంలో ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న వారికి జీవితాంతం రుణపడి ఉండాల్సిందేనని అన్నారు. వైద్యులు, పోలీసు,మీడియా, పారిశుద్ధ్య సిబ్బంది, తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని కొనియాడారు. చెడులో మంచి వెతుక్కున్నట్లుగా కరోనా ప్రపంచవ్యాప్తంగా అందరిలో పెను మార్పులు తీసుకొచ్చిందన్నారు.
ఇవీ చదవండి: ప్రకాశం సరిహద్దులో వేల మంది కూలీల అడ్డగింత