ETV Bharat / state

ఈవీఎంలను అందుబాటులో ఉంచలేరా?

కృష్ణా జిల్లా మైలవరం పోలింగ్ కేంద్రాలను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు. సరైన ఈవీఎంలు అందుబాటులో లేకపోవడం ఎన్నికల సంఘం వైపల్యమన్నారు.

కృష్ణా జిల్లా మైలవరం పోలింగ్ కేంద్రాలను సందర్శించిన మంత్రి దేవినేని
author img

By

Published : Apr 11, 2019, 6:13 PM IST

కృష్ణా జిల్లా మైలవరం పోలింగ్ కేంద్రాలను సందర్శించిన మంత్రి దేవినేని

కృష్ణా జిల్లా మైలవరం పోలింగ్ కేంద్రాలను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఓట్లు వేస్తున్నారన్నారు. మొరాయించిన ఈవీఎంల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. 90 ఏళ్ల బామ్మ ఓటు వేసేందుకు గంటలతరబడి ఎదురుచూడడం ఏంటని ప్రశ్నించారు. ఉపగ్రహలు సైతం ఆకాశంలోకి వెళ్లి వస్తున్న సమయంలోనూ... సరైన ఈవీఎంలు అందుబాటులో లేకపోవడం ఎన్నికల సంఘం వైపల్యమన్నారు.

ఇవి కూడా చదవండి:

ఈవీఎంల పని తీరుపై మహిళ ఓటర్ల ఆగ్రహం

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో గురువారం పలు లు పోలింగ్ కేంద్రాలను ప్రభుత్వ విప్ తెదేపా అభ్యర్థి కూన రవికుమార్ పరిశీలించారు కేంద్రాల్లో ఎన్నికల యంత్రాలు పనిచేస్తున్న లేదని అధికారికి ఓటర్లు అడిగి తెలుసుకున్నారు ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులు కోరారు ఆమదాలవలస పురపాలక సంఘం లో లక్ష్మీనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కృష్ణాపురం మెట్టకివలస ప్రాంతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.8008574248.

Body:పోలింగ్ కేంద్రం పరిశీలించిన తెదేపా అభ్యర్థి రవి కుమార్

Conclusion:8008574248
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.