ETV Bharat / state

కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత పెంచాలని సీఈవోకు జనసేన వినతి

రాష్ట్ర ప్రధాన  ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదిని జనసేన నాయకులు కలిశారు. నాలుగు జిల్లాల్లో రౌడీ మూకలు కౌంటింగ్ కేంద్రాల వద్ద రెచ్చిపోయే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు.

జనసేన
author img

By

Published : May 23, 2019, 5:37 AM IST

సీఈసీ ద్వివేదిని కలిసిన జనసేన నాయకులు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని జనసేన నాయకులు మంగళవారం కలిశారు. నాలుగు జిల్లాల్లో రౌడీ మూకలు కౌంటింగ్ కేంద్రాల వద్ద రెచ్చిపోయే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత కల్పించాలని కోరారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఈవో వారికి వివరించారని మాదాసు గంగాధరం మీడియాకు తెలిపారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు జనసేన సహకరిస్తుందని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్​పై తమకు విశ్వాసం లేదని... మార్పు కోసం పోటీచేసిన జనసేనకు ఎమ్మెల్యే సీట్ల కంటే ప్రజల నమ్మకమే ముఖ్యమన్నారు.

ఇది కూడా చదవండి.

నవ్యాంధ్ర నిర్ణయం... కౌంట్​డౌన్ స్టార్ట్

New Delhi, May 22 (ANI): Indian National Congress spokesperson Jaiveer Shergill on Wednesday reacted on Electronic Voting Machine (EVM) row. He said that to maintain the democracy there should not be any mistake in the security of EVM machines. He also asked Election Commission that why it is not allowing the counting of VVPAT machines. He also blamed EC for taking side of BJP as its 12th player.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.