ETV Bharat / state

ఎన్నికల సిబ్బందికి శిక్షణ... దిల్లీ నుంచి నిపుణుల రాక! - technicians

ఓట్ల లెక్కింపునకు ఈసీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. లెక్కింపులో తడబాటుకు తావు లేకుండా ఉండేందుకు ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు దిల్లీ నుంచి నిపుణుల బృందాన్ని రంగంలోకి దింపనుంది.

కౌంటింగ్​కు కసరత్తు
author img

By

Published : May 9, 2019, 10:15 PM IST

ఈ నెల 17న రాష్ట్ర స్థాయి ఆర్వో, ఏఆర్వోలకు కౌంటింగ్ పై శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యులకు శిక్షణ కల్పిస్తున్నామని ఆయన వివరించారు. విజయవాడలో నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమానికి దిల్లీ నుంచి నిపుణులు రానున్నారని చెప్పారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులను జిల్లా యూనిట్​గా ర్యాండం పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు వివరించారు. మొదటి విడతలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగుల ఎంపిక చేయనున్నామని... కౌంటింగ్ కి వారం ముందు మొదటి విడత ర్యాండమైజేషన్ నిర్వహిస్తామని చెప్పారు. ఓట్ల లెక్కింపునకు 24 గంటల ముందు రెండవ దశ ర్యాండం ఎంపిక చేసి నియోజకవర్గాల పరిశీలికుల ఆధ్వర్యంలో సిబ్బంది కేటాయింపు చేస్తామని ద్వివేది పేర్కొన్నారు. కౌంటింగ్ రోజు విధుల్లో పాల్గొనే తుది విడత సిబ్బంది కేటాయింపు చేస్తామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8.30 తర్వాత ఆర్వోల వద్ద కూడా మొబైల్స్ ఉండకూడదని ద్వివేది స్పష్టం చేశారు.

పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్​లు

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ లు జారీ చేశామని గోపాల కృష్ణ ద్వివేది వెల్లడించారు. 25 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో 3 లక్షల 17 వేల 291 ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఎన్నికల విధుల్లో ఉన్న 3 లక్షల ఒక వెయ్యి మూడు ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్ విడుదల చేసినట్లు తెలిపారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 3 లక్షల 18 వేల 530 సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా... 3 లక్షల 5 వేల 40 మందికి పోస్టల్ బ్యాలెట్‌లు జారీ చేసినట్లు ద్వివేది చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 58 వేల మంది సర్వీస్ ఓటర్లకు ఆన్​లైన్ బ్యాలెట్ విడుదల చేశామని వెల్లడించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Vatican City - 9 May 2019
1. Various exteriors of St. Peter's Basilica
2. Various of the " Motu Proprio" letter of Pope Francis "Vos estis lux mundi"
3. Wide of the Holy See news conference room
4. SOUNDBITE (Italian) Mons. Charles Scicluna, Vatican sex crimes prosecutor:
"Here we have a universal law which mandates to report the crime and it protects who is reporting, so it also requires that within a year all the dioceses have the structures to receive the claims, so the claim is not only made easier requiring a mandate to report, but is also eased by providing the local churches with the structures to receive the claims. Every diocese must have a structure to receive the claims."
5. Wide of news conference
6. SOUNDBITE (Italian) Mons. Charles Scicluna, Vatican sex crimes prosecutor:
"This procedure also looks at the hierarchical structure of the church, at the traditional role of the Metropolitan which is valued, but it also saves the principle for which the bishops are directly subjected to the Holy Father's authority for what concerns penal procedures, concerning only those who have leadership roles and are equal to bishops, and therefore there is this very strong message: no one in the leadership is above the law."
7. Wide of news conference
8. Journalists and photographers
9. SOUNDBITE (English) Mons. Charles Scicluna, Vatican sex crimes prosecutor:
"As I said, this is a procedural law does not give a new substantive penal law, that's a reference to Canon 1395. As has always been there, that if a cleric is guilty of a crime, (canon) 1395 paragraph 2, if he uses force or abuse of authority. So that has always been there and it obviously also includes lay people as victims in such a crime."
10. Journalists and photographers
11. SOUNDBITE (English) Mons. Charles Scicluna, Vatican sex crimes prosecutor:
"In part one we're talking about disclosure of any misconduct and that is not only concerning cases reserved to the Holy See. So if a priest uses force with an adult, it's the bishop who takes that case, it's not reserved to the CDF. But if it's a bishop then it's reserved to the Holy See. My prayer is that the numbers are not as great as you indicate, because we will have problem.
12. Cutaway
13. St. Peter's Basilica
STORYLINE
Pope Francis issued a groundbreaking law on Thursday requiring all Catholic priests and nuns around the world to report clergy sexual abuse and cover-up by their superiors to church authorities.
It is an important new effort to hold the Catholic hierarchy accountable for failing to protect their flocks.
The new church law provides whistle-blower protections for anyone making a report and requires all dioceses around the world to have a system in place to receive the claims confidentially.
And it outlines procedures for conducting preliminary investigations when the accused is a bishop, cardinal or religious superior.
The law makes the world's 415,000 Catholic priests and 660,000 religious sisters mandated reporters.
That means they are required to inform church authorities when they learn or have "well-founded motives to believe" that a cleric or sister has engaged in sexual abuse of a minor, sexual misconduct with an adult, possession of child pornography — or that a superior has covered up any of those crimes.
The law doesn't require them to report to police.
It's the latest effort by Francis to respond to the global eruption of the sex abuse and cover-up scandal that has devastated the credibility of the Catholic hierarchy and his own papacy.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.