సెలవు రోజు సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలారు. ఉచితం దర్శనంతో పాటు వంద, మూడొందల రూపాయల దర్శనం లైన్లు రద్దీగా కనిపించాయి. సర్వ దర్శనం కోసం లైన్లలో భక్తులు గంటలకొద్ది నిరీక్షించారు. ప్రసాదాల కౌంటర్లతో పాటు, అన్నప్రసాదం వద్ద కూడా లైన్లు కిటకిడలాడాయి.
ఇది కూడా చదవండి