ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుక జరిగే మూడు రోజుల పాటు అమ్మవారికి, ఆలయ ప్రాంగణం సైతం కూరగాయలు, ఆకుకూరలతో కళకళలాడుతూ ఉంటుంది. అలంకారం కోసం ఉపయోగించే కూరగాయల మాలలు సిద్ధం చేయడంలో సేవకులు నిమగ్నమయ్యారు. మూడు రోజుల పాటు శాకంబరి రూపంలో అభయమిచ్చే దుర్గమ్మకు సేవ చేసుకునేందుకు వచ్చిన సేవకులపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రహల్య అందిస్తారు.
ఇది కూడా చదవండి