ETV Bharat / state

అమ్మ ఆదాయం పెరుగుతోంది...! - hike

దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ సందర్భంగా రూ.10కోట్లు పాత బకాయిలు చెల్లించామని ఆలయ ఈవో తెలిపారు. 10నెలల వ్యవధిలోనే దేవస్థానం ఫిక్స్​డ్​ డిపాజిట్లు రూ.35కోట్లకు చేరాయని వెల్లడించారు.

durga-malleswaram-temple-income-hike
author img

By

Published : Jul 23, 2019, 4:49 PM IST

Updated : Jul 23, 2019, 6:14 PM IST

గణనీయంగా పెరిగిన దర్గామల్లేశ్వర స్వామి ఆదాయం

కిందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018-19లో విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆదాయం గణనీయంగా పెరిగిందని.. ఆలయ ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. ప్రసాదం విక్రయాలు, తలనీలాలపై వచ్చిన ఆదాయంతో పాటు.. హుండీ కానుకల రూపంలో మెరుగైన ఆదాయం వచ్చిందన్నారు. పాత బకాయిలు సుమారు 10కోట్ల మేర చెల్లించగా, మిగిలిన 35కోట్ల రూపాయల ఆదాయాన్ని దేవస్థానం పేరిట బ్యాంక్‌లో జమ చేసినట్లు ఆమె తెలిపారు.

Intro:ఆషాడ మాసం మంగళవారం సందర్భంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో దుర్గమ్మ అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు పట్టణంలోని రాజేంద్ర నగర్ కు చెందిన 108 మంది మహిళలు బోనాలు తలపై ఎత్తుకొని పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు వర్షాలు కురిసి పంటలు పండాలని అమ్మవారిని భక్తులు కోరుకున్నారు

Body:దుర్గమ్మ అమ్మవారి బోనాలు

Conclusion:అనంతపురం జిల్ల
Last Updated : Jul 23, 2019, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.