ETV Bharat / state

బాలా త్రిపుర సుందరి దర్శనానికి భక్తుల బారులు - విజయవాడ

సర్వమంత్రాలకు మూల ప్రదాయని శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా రెండవ రోజు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు దర్శనం చేసుకుని తరిస్తున్నారు.

రెండవ రోజు బాలా త్రిపురసుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు
author img

By

Published : Sep 30, 2019, 10:26 AM IST

రెండవ రోజు బాలా త్రిపురసుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై రెండో రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. ఉదయాన్నే సుప్రభాత సేవతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజంతా అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, ఛండీ హోమాలు జరగటంతో పాటు సాయత్రం నగరోత్సవం జరుగుతుంది. బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గా మాత సర్వ మంత్రాలకు మూల ప్రదాయనిగా కొలుస్తారు. మంత్రోశ్ఛరణ మెదట బాల త్రిపుర సుందరీ అమ్మవారి అనుగ్రహంతోనే జరగాలన్న విశ్వాసంతో అమ్మవారిని ఈ రోజు పూజిస్తారు. నగరోత్సవంలో భక్తులంతా పాల్గొని పూనీతులవ్వాలని ఆలయ పండితులు కోరుకున్నారు. ఇంద్రకీలాద్రిపై భక్తులుకు సకల సౌకర్యాలు కల్పించారు.

అమ్మవారి సేవలో మాజీ మంత్రి

బాలా త్రిపురసుందరి దేవి అమ్మవారిని మాజీ మంత్రి చినరాజప్ప దర్శించుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని..అవి మళ్ళీ యథాస్థితికి రావాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. గతంలో లిఫ్టుల ద్వారా భక్తులను పైకి తరలించేవారని, ఈసారీ వాటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలందిపైనా ఉండాలని కోరుకున్నారు.

ఇదీ చూడండి:

Intro:ap_cdp_41_29_2nd_misore lo_dasara_avb_ap10041
place: proddatur
reporter: madhusudhan

రెండో మైసూరుగా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి 102 మంది సువాసినిలు కళశాలను చేతపట్టుకొని ప్రాచీన ఆలయమైన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు నృత్యాలు, ప్రత్యేక మేళతాళాలు పూణే సంస్కృతి డ్రమ్స్, కొలటం ప్రదర్శనల ఊరేగింపు బయలుదేరింది అమ్మవారి శాల నుంచి దర్గా బజార్ వరకు కళాకారులు నృత్యాలు పాలకొల్లు బ్యాండ్ కోలాటాలు గుర్రాల నృత్యాలతో పొద్దుటూరు లో సందడి కనిపించింది శివాలయం వీధి లోని నగరేశ్వర స్వామి ఆలయం నుంచి కన్యకా పురాణం తీసుకొని ఉత్సవాలను ప్రారంభించారు అక్టోబర్ 9 వరకు జరిగే దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు రానున్న సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

Body:ఆ

Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.