కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరిలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. కరోనా వైరస్ భయంతో భక్తులు, ఆలయ అర్చకులు మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని ఆలయాల్లో దర్శనాలు నిలిపివేయాలని ఉన్నతాధికారుల ఆదేశించినా... ఇక్కడ కొనసాగించడం గమనార్హం.
ఇదీ చూడండి 'కరోనాతో జాగ్రత్తగా ఉంటాం.. అమరావతి పోరాటం కొనసాగిస్తాం'