ETV Bharat / state

ఐదుగురు వైద్యులకు రూట్స్ ఫౌండేషన్ పురస్కారాలు - వైద్యలకు పురస్కారాలు

విలువలు పాటిస్తూ వృత్తిపై నిబద్ధత, సేవాభావంతో పనిచేస్తున్న వైద్యులకు పురస్కారాలు అందజేయనున్నామని రూట్స్‌ ఫౌండేషన్‌ తెలిపింది.

కరపత్రాలను చూపుతున్న రూట్స్ ఫౌండేషన్ వైద్యులు
author img

By

Published : Jul 5, 2019, 6:20 PM IST

రూట్స్ ఫౌండేషన్ తరుపున వైద్యలుకు పురస్కారాలు....

సేవాగుణంతో ఉన్నత సేవలు అందిస్తున్న వైద్యులకు రూట్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. పదేళ్లుగా పురస్కారాలు అందిస్తున్న సంస్థ... 2019 సంవత్సరానికిగాను ఈనెల 7వ తేదీన విజయవాడలోని సిద్ధార్థా ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించనుంది. ఐదుగురు వైద్యులకు అవార్డులు అందచేస్తున్నట్లు ఫౌండేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ విజయభాస్కర్‌ తెలియజేశారు. విజయవాడకు చెందిన డాక్టర్‌ కె.వెంగళరావుకు, క్యాన్సర్‌ అవగాహనపై కృషిచేస్తున్న డాక్టర్‌ ఎస్‌.సుబ్బారావుకు, 40 సంవత్సరాలుగా గ్రామప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో ఉచిత సేవలు అందిస్తున్న డాక్టర్‌ దుత్తా రామచంద్రరావుకు, ఆయుర్వేద వైద్య విభాగంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రభుత్వ వైద్యులు డాక్టర్‌ కె.మాధవ్‌రావ్‌ చౌదరికి, మానసిక వికలాంగులకు స్త్రీలకు సేవలు అందిస్తున్న శ్రీమతి మాధవిలతను ఎంపిక చేశామన్నారు.

ఇదీ చూడండి12 మంది పైలట్లపై పౌరవిమానయాన శాఖ చర్యలు

Intro:ap_knl_22_05_single_teachet_pkg_AP10058
యాంకర్, విద్యార్థులు ఎక్కువ.. ఒక్కడే ఉపాధ్యాయుడు ఒక తరగతికి విద్యార్ధులకి చదువు చెబితే... మిగతా విద్యార్థుల పరిస్థితి అంతే మరి. ఓ పురపాలక సంఘం పాఠశాలలో పరిస్థితి ఇది. కర్నూలు జిల్లా నంద్యాలలో నూనెపల్లెలో పొట్టి శ్రీరాములు ప్రాధమిక పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఒకటి నుంచి అయిదు తరగతులకు కలిపి 130 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. గతంలో అయిదు మంది ఉపాధ్యాయులు పని చేసే వారు. నలుగురు బదిలీపై, డిప్యుటేషన్ పై వెళ్లారు
అంతే ఇక పాఠశాలను ఒక్కరే నడిపిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం కావడంతో పిల్లల సంఖ్య పెరిగింది. ఒక్కడే ఉపాద్యాయుడు కావడంతో పిల్లలకు బోధన అందివ్వడంలో తగు న్యాయం చేయలేక పోతున్నాడు. అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బైట్, ప్రసాదరావు, టీచర్, పొట్టి శ్రీరాములు ప్రాధమిక పాఠశాల, నూనెపల్లి, నంద్యాల

Body:ఉపాద్యాయుల కొరత

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.